స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘‘ధురంధర్’’ భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న వేళ పాకిస్థాన్‌లోని ల్యారీ ప్రజలు వింత డిమాండ్ చేశారు. తమ ప్రాంతం పేరును సినిమాలో వినియోగించినందుకు వసూళ్లలో వాటా ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు ల్యారీ గ్రామ అభివృద్ధికి 80 శాతం నిధులు కేటాయించాలని కూడా సూచించారు. కాగా, కరాచీ అండర్‌వరల్డ్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది.