రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది: భవిష్యవాణి (వీడియో)

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల రెండో రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ‘రంగం’ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత రూపంలో అమ్మవారు భక్తులను హెచ్చరించారు. "రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. ఈ విషయాన్ని నేను ముందే హెచ్చరిస్తున్నా" అని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్