వైభవ్ సూర్యవంశీపై పాండ్యా ప్రశంసలు

నిన్న రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ప్రపంచ మేటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొని ఆకట్టుకున్నాడు. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసిన వైభవ్, బుమ్రా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. మ్యాచ్ అనంతరం, వైభవ్ ప్రతిభను చూసి ముగ్ధుడైన హార్దిక్ పాండ్యా, అతని నిర్భయత్వం, షాట్లు ఆడే తీరును కొనియాడుతూ ప్రత్యేకంగా అభినందించాడు. ఈ యువ ఆటగాడి భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్నాడని పాండ్యా ప్రశంసించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్