LSG కెప్టెన్సీ నుంచి వైదొలిగిన పంత్

ఈ ఏడాది ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఘోరంగా విఫలమవడంతో, జట్టు కెప్టెన్‌గా ఉన్న రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని ఫ్రాంఛైజీని అభ్యర్థించాడు. ఈ అభ్యర్థనను లఖ్‌నవూ (LSG) ఫ్రాంఛైజీ మర్యాదపూర్వకంగా అంగీకరించింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని, పంత్‌ ఫ్రాంఛైజీకి గొప్పగా సేవలందించాడని ఫ్రాంఛైజీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టును పునర్న్మించడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్