పారా ఆసియా క్రీడలు.. భారత్‌కు మరో స్వర్ణం

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల టీ47 లాంగ్ జంప్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ నిషద్ కుమార్‌ బంగారు పతకం గెలుచుకున్నారు. 7:11 మీటర్ల దూరం దూకి ఆయన ఈ ఘనత సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ మోనా అగర్వాల్‌కు స్వర్ణం లభించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕