'ప్యారడైజ్' తొలిరోజు కలెక్షన్లు రూ.34.51 కోట్లు

నాని ‘ప్యారడైజ్’ మూవీ తొలిరోజు(ఇప్పటివరకు) భారత్‌లో రూ.34.51 కోట్లు(నెట్) వసూలు చేసినట్లు ట్రేడ్ వెబ్‌సైట్ Sacnilk వెల్లడించింది. ఇది నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ అని తెలిపింది. ప్యారడైజ్‌కు తెలుగులో అత్యధిక కలెక్షన్లు రాగా తర్వాత హిందీలో మంచి వసూళ్లు రాబట్టినట్లు పేర్కొంది. తమిళ్‌లో అతి తక్కువగా వచ్చినట్లు చెప్పింది. గతంలో నాని సినిమాలు దసరాకు ఫస్ట్‌డే రూ.23.20 కోట్లు, హిట్-3కి రూ.21కోట్లు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕