బాక్సాఫీస్ వద్ద ‘ప్యారడైజ్' రికార్డులు

నాచురల్ స్టార్ నాని నటించిన 'ప్యారడైజ్' సినిమా విడుదల ముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ సేల్స్ ఇప్పటికే $1.1 మిలియన్లు దాటాయని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ రూ.43 కోట్లకు చేరుకున్నాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. BMS, డిస్ట్రిక్ట్ యాప్‌లలో 9 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని, ఇది 'గుంటూరు కారం', 'పెద్ది' ప్రీసేల్స్ రికార్డులను బద్దలు కొట్టిందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕