కొరియర్ ఆఫీస్ బయట పార్శిల్ బ్లాస్ట్ (వీడియో)

మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్న ఉదయ్ భవన్ సమీపంలోని కొరియర్ కార్యాలయం బయట శనివారం ఉదయం పార్శిల్‌ను అన్‌లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో కొరియర్ సిబ్బందికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. పార్శిల్‌లో ఏముంది? పేలుడుకు కారణమేంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕