నిమిష మరణ శిక్ష రద్దుకు క్షమాభిక్షే చివరి మార్గం

కేరళ నర్సుపై యెమెన్ ఈనెల 16న మరణశిక్ష అమలు చేయనున్నట్లు తెలిసింది. ఆమెకు శిక్ష తప్పాలంటే మృతుడి కుటుంబం క్షమాభిక్ష ఇవ్వాల్సిందే. 2020 నుంచి మానవ హక్కుల యాక్టివిస్ట్ జెరోమ్ ఈ దిశగా ప్రయత్నిస్తున్నారు. మృతుడి కుటుంబానికి $1 మిలియన్, శాశ్వత నివాసం వంటి ఆఫర్లిచ్చారని తెలిపారు. భారత ప్రభుత్వం సహకరిస్తోందని, లేకపోతే శిక్ష ఇప్పటికే అమలయ్యేదని జెరోమ్ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్