పారిజాతం మొక్క: ఇంట్లో పెంచుకుంటే శుభమేనా?

పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పారిజాత పూలకు హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఈ పూలు శివుడితో పాటు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమని, అందుకే చాలామంది ఈ పూలను దేవుళ్లకు సమర్పిస్తారని భక్తుల నమ్మకం. పారిజాతం మొక్కను కొన్ని నియమాలతో ఇంట్లో పెంచుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. సోమవారం, శుక్రవారం మాత్రమే ఈ మొక్కను నాటాలని, మొక్కను నాటంతో పాజిటివ్ వైబ్స్ రావడంతో పాటు సంపద పెరుగుతుందని, వాస్తు దోషాలు తొలగి సుఖసంతోషాలు, లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్