సీఎం రేసులో పర్వేశ్‌ సింగ్‌ వర్మ.. అసలు ఎవరు ఈయన?

ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించి పర్వేశ్ వర్మ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. బీజేపీ తరపున 2013-2014 మధ్య మెహ్రౌలి నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పర్వేశ్ వర్మనే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయోచ్చని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్