పాశమైలారం ఘటన.. 45కు చేరిన మృతుల సంఖ్య

TG: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 45కి చేరింది. ఈ ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. దీంతో వారి మృతదేహాలు దొరికే ఛాన్స్ లేదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు విషయం చెప్పి పంపించారు.

సంబంధిత పోస్ట్