ఇండిగో విమానంలో ప్రయాణికుడి హల్‌చల్ (వీడియో)

ముంబయి నుంచి కోల్‌కత్తా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. అకస్మాత్తుగా తోటి ప్రయాణికుడిపై దాడి చేశాడు. అతడి వల్ల తనకు ఇబ్బంది కలుగుతోందని అందుకే కొట్టానని సదరు పాసింజర్ సమర్థించుకున్నాడు. విమానంలో ఉండే ఎయిర్ హోస్టర్స్ ఆపాడానికి ప్రయత్నించారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రయాణికుడిపై ఇండిగో కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్