ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్ (వీడియో)

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటన పై పిఠాపురంలో చర్చించారు. తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామల రావు, ఏఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారుల తప్పు వల్ల ప్రజలు సంక్రాంతి సంబరాలు సంతోషంగా చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రజలకు క్షమాపణలు చెప్పడానికి నమోషి అవసరం లేదని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్