అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి దర్శనం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గన్నవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రేపు కూటమి ఎమ్మెల్యేల సమావేశం నేపథ్యంలో ఆయన మంగళగిరికి వచ్చారు.