కొత్త ఆశలు, అంచనాలతో సినీ తారలందరూ 2026కు స్వాగతం పలికారు. ఈ న్యూ ఇయర్‌కు పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త చెబుతూ ఒక బహుమతిని అందించారు. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.