రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గల కొండగట్టు పుణ్యక్షేత్రంలో 96 గదుల సత్రాల నిర్మాణ స్థలానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శంకుస్థాపన అనంతరం ఆయన బృందావన్ రిసార్ట్ లో కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్