పవన్ బర్త్‌డే స్పెషల్.. సుజీత్ ఎమోషనల్ ట్వీట్

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘OG’ మూవీ దర్శకుడు సుజీత్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. పవన్ సినిమాలను అభిమానిగా చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు అదే హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. తన తొలి హీరోనే ఇప్పుడు తన ‘OG’గా పేర్కొంటూ పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇదే సందర్భంగా బుధవారం సాయంత్రం 4:05 గంటలకు ‘OG యూనివర్స్’ నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ రాబోతుందని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్