పవన్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయి, పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది. మరోవైపు, మార్చి 27న రావాల్సిన రామ్‌చరణ్‌ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్‌ 30కి వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్