బేబీ బంప్ పాయల్ రాజ్‌పుత్.. వీడియో వైరల్

టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ తాను గర్భవతిగా ఉన్నట్లుగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే, ఆమె 'గర్భవతినే, కానీ గర్భవతిని కాదు' అనే క్యాప్షన్ ఇవ్వడంతో, అది సినిమా షూటింగ్ కోసం వేసుకున్న గెటప్ అని స్పష్టమైంది. 'వెంకటలచ్చిమి' సినిమా కోసమే ఈ లుక్ అని తెలుస్తోంది. ప్రస్తుతం పాయల్ తన ప్రియుడు సౌరభ్ ధింగ్రను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాలో నటిస్తోంది.

సంబంధిత పోస్ట్