మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన చిల్లపల్లి సర్పంచ్

మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుని చిల్లపల్లి సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగల సత్తయ్య, ఆసరి కుమార్,అక్కపాక సంపత్,వార్డ్ సభ్యులు వేల్పుల నరేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు బొట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్