కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కృషితో పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్