దివ్యాంగులకు ఆటల పోటీల నిర్వహణ: జిల్లా కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 28న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 18 ఏళ్లలోపు, 18 నుంచి 54 ఏళ్ల వారికి పరుగు పందెం, షాట్ పుట్, చెస్ వంటి పోటీలు ఉంటాయి. శారీరక, బదిర, మానసిక వికలాంగులకు ప్రత్యేకంగా షాట్ పుట్, జావలింగ్ త్రో, క్యారం బోర్డు, పరుగు పందెం వంటి పోటీలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్