పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు

పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థుల అర్హతలను బట్టి సంబంధిత వెబ్ సైట్ లో ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్