గోదావరి పుష్కర ఏర్పాట్ల ప్రతిపాదనలు పూర్తి చేయాలి..

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే ఈ మహా పుష్కరాలకు జిల్లాలో భక్తుల స్నానాల కోసం అవసరమైన ఏర్పాట్లకు ప్రతిపాదనలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్