కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

నేటి భారత్ బంద్ లో రైతుకు అండగా మేము సైతం అని నినదిస్తూ, అన్నం పెట్టే రైతును ఆగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా రైతుల కోసం ,వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మంథనిలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు కాచే శశిభూషన్, మంథని మండల అధ్యక్షులు సెగ్గెం రాజేష్, మున్సిపల్ అధ్యక్షులు పోలు శివతో పాటు ఇతర సీనియర్ నేతల ఆధ్వర్యంలో మంథనిలో భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంథని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్