నీట మునిగిన సెల్ టవర్లు

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుమ్ పల్లి కొండాపూర్ చెరువు తెగిపోవడంతో గ్రామంలోకి, సెల్ టవర్ లోకి నీళ్లు చేరి బీటీసులు షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయాయి. ఈ అకాల వర్షాల వల్ల మారుమూల ప్రాంతంలో ఫోన్ సదుపాయం కల్పించేందుకు సీనియర్ ఇంజనీర్ సిద్ధార్థ, అతని టీం వరుణ్ సాయి ప్రాణాలను లెక్కచేయకుండా టవర్ ను పునరుద్ధరించారు. వారి సేవలను గ్రామ ప్రజలు, టెలికం వ్యవస్థ వారు అభినందించారు.

సంబంధిత పోస్ట్