నిప్పుల కొలిమిలా మండుతున్న సూరీడు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సోమవారం జగిత్యాల జిల్లా నేరెల్ల, రాఘవపేటలో అత్యధికంగా 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 46.3, కమాన్‌పూర్‌లో 46.2 డిగ్రీలుగా నమోదైంది. కరీంనగర్ జిల్లా గంగాధర, ఇందుర్తిలో 46.2 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 45.6, రుద్రంగిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రతపై ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్