చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి పెద్దపల్లి ఐడిఓసీలో యాసంగి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చివరి గింజ వరకూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యానికి కూడా పూర్తి మద్దతు ధర చెల్లిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగి ధాన్యం కొనుగోళ్లు 25 నుంచి 30శాతం అధికంగా జరుగుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్