ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, శ్రీను బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యుల, ప్రజా ప్రతినిధులు, సీనియర్, జూనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్