పెద్దపల్లి: 'పదవుల కోసం.. ప్రదక్షిణలు'

పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో మొత్తం 124 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికలు పూర్తయి నూతన పాలకవర్గాలు కొలువు తీరాయి. జిల్లాలో దాదాపు 17 కో ఆప్షన్ స్థానాలు ఉండగా, ఆ పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావాహులు జిల్లాలోని ముఖ్య నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. వారిని ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్