మున్సిపల్ లో రెండో రోజు 37 నామినేషన్లు

సుల్తానాబాద్ పురపాలక సంఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం 37 నామినేషన్లు స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రెండు రోజులు కలిపి మొత్తం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల ఆబ్సర్వర్లు కె. పద్మజ రాణి, బి. సుజాత నామినేషన్ సెంటర్ ను సందర్శించి పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్