నర్సాపూర్ గ్రామంలో వ్యవసాయదారులకు వరి పంటల పై అవగాహన సదస్సు

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో గురువారం కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సతీష్ చంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వరిలో తీసుకోవాల్సిన మెలకువలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సతీష్ చంద్ర వరి పంటలో విత్తన శుద్ధి, విత్తన మోతాదు, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, దొడ్డు రకాలు, సన్న రకాల గురించి, వాటి పంట కాలాల గురించి వివరించారు. లేత నారు 21 రోజుల్లో నాట్లు వేసుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్