కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ శ్రేణులు

సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణరావు సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్