ధర్మారం ఎల్లమ్మ గుడి వర్ధ: సరళమ్మ దేవత ఊరేగింపు ఘనం

ధర్మారం మండలంలో ఎల్లమ్మ గుడి వర్ధ సందర్భంగా సరళమ్మ దేవతను డప్పు చప్పులు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ గద్దెల వర్ధకు ఘనంగా తీసుకొచ్చారు. అమ్మవారి ఊరేగింపులో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామమంతా భక్తి వాతావరణం నెలకొంది. కమిటీ సభ్యులు రేపు గురువారం సమ్మక్క అమ్మవర్లు రానున్నారని, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్