పెద్దపల్లిలో దీపావళి సందడి: ధనలక్ష్మి పూజలతో ఆధ్యాత్మిక శోభ

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నుంచి దీపావళి పండుగ సందర్భంగా వ్యాపార, వర్తక, వాణిజ్య సముదాయాల్లో ధనలక్ష్మి దేవి పూజలు వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మంగళవారం కేదారేశ్వరా స్వామివారి వ్రతాలు నిర్వహించబడనున్నాయి. ఈ పూజలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్