పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శ్రీరాంపూర్ పాఠశాలలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం సందర్శించడం జరిగింది. పిల్లలకు యాక్టివిటీస్ బోధనలో పలు సూచనలు చేయడం జరిగింది.