ఆలయాల్లో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు

పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన శివాలయం 11వ వార్షికోత్సవం, ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవం బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్