గురువారం గురుపౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ వైశ్య భవన్‌లో, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, మున్సిపల్ అధ్యక్షుడు కూకట్ల నాగరాజు నేతృత్వంలో, సరస్వతీ మాత, వ్యాసమహర్షి చిత్రపటాలకు పూజ చేసి, గురువులను వేదపండితులను సన్మానించారు.