సమీకృత దాణాతో అధికంగా పాల దిగుబడి..

శుక్రవారం జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో పశుగణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించిన పశువైద్య శిబిరంలో, పశువైద్యాధికారి డాక్టర్ అజారుద్దీన్ పాడి పశువులకు సమీకృత దాణా ద్వారా పాల దిగుబడి పెరుగుతుందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సూపర్వైజర్ రాఘవ మాట్లాడుతూ, కృత్రిమ గర్భధారణ ద్వారా అధిక పాల దిగుబడితో పాటు మేలు జాతి దూడలు జన్మిస్తాయని చెప్పారు. సర్పంచ్ దండే వెంకటేశ్వర్లు రైతులు వ్యవసాయంతో పాటు పాడి సంపదను పెంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్