హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా మిట్ట తిరుపతి

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా  ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన పెద్దలకు తిరుపతి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్