దేశవ్యాప్త సమ్మె ను విజయవంతం చేయండి..

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కాంట్రాక్టు కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు సమ్మె నోటీసును రామగుండం-3 జీఎం కు అందజేశారు. ఏప్రిల్ నుండి అమలు చేయబోతున్న ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొనాలని సంఘం రాష్ట్ర నాయకుడు అకుల వెంకన్న కోరారు.

సంబంధిత పోస్ట్