రామాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

శ్రీరామనవమి పండుగ సందర్భంగా, శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రామాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం, మంత్రి సీతారామ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్