నిప్పుల కొలిమిలా పెద్దపల్లి !

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు తీవ్రతరమయ్యాయి. మంగళవారం జగిత్యాల జిల్లా కొల్వాయిలో అత్యధికంగా 45.3℃ ఉష్ణోగ్రత నమోదైంది. అల్లిపూర్‌లో 45.2℃, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, ఎక్లాస్‌పూర్‌లలో 44.4℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి-ధర్మారం 44.1℃, వెదురుగట్టు 43.9℃, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారం 43.5℃, రుద్రంగి 43.4℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జగిత్యాల జిల్లాకు మాత్రమే రెడ్ అలర్ట్ జారీ చేయబడింది.

సంబంధిత పోస్ట్