పెద్దపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పంచాయతీరాజ్ శాఖ అధికారి

ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన సీసీ రోడ్డు పనిని కొలతల పుస్తకంలో నమోదు చేసి, దానిని పెద్దపల్లి సబ్ డివిజన్ ఉప 
కార్యనిర్వహణ ఇంజనీర్‌ కి పంపించేందుకు పెద్దపల్లి సబ్-డివిజన్ అండ్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ విభాగపు ఉప కార్య నిర్వహణ ఇంజనీరు పి. జగదీష్ బాబు ఫిర్యాదుదారుని నుండి రూ. 1, 00, 000 లంచం డిమాండ్ చేశారు. అందులో
రూ. 90, 000 లంచం తీసుకుంటూ ఉండగా తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కారు.

సంబంధిత పోస్ట్