పెద్దపల్లి: ఏకంగా టికెట్ కౌంటర్ లోనే మద్యం తాగిన సిబ్బంది (వీడియో)

పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో ఆదివారం సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది టికెట్ కౌంటర్లోనే మద్యం తాగుతూ కెమెరాకు చిక్కినట్లు స్థానికులు తెలిపారు. బాధ్యులను పట్టుకోవడానికి ప్రయత్నించినా వారు తప్పించుకున్నారు. ప్లాట్ఫాంలో లైటింగ్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్