పెద్దపల్లిలో తొలిసారి స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స: మహిళ ఆరోగ్యం మెరుగు

గత నెల కాలిన గాయాలైన 28 ఏళ్ల మహిళకు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్ అశోక్ రెడ్డి స్కిన్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో చికిత్సను పూర్తి చేశారు. గత 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. జిల్లాలో ఇలాంటి చికిత్స ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చికిత్సతో మహిళ కోలుకుంది.

సంబంధిత పోస్ట్