ఉప సర్పంచ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సంపత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తేలుకుంట గ్రామ ఉపసర్పంచ్ దావు సంపత్ రెడ్డిని నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల మహేశ్ తెలిపారు. ఈ నియామకం ఐదేళ్లపాటు కొనసాగుతుందని, సంఘ బలోపేతానికి, ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన మహేశ్ కు సంపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్