మానవ హక్కులపై అవగాహన: ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం

జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో రామగుండంలో మానవ హక్కుల పరిరక్షణ, చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపల్ కోడూరి రమేష్ మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ చట్టాలపై అవగాహన యువతకు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్