దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

గోదావరిఖని బీఎంఎస్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకులు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలు, ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ భావనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕